తెలుగు తెరకు మరో కన్నడ సోయగం.. ఆశికా రంగనాథ్ అందాల ఫోటోస్..
తెలుగు తెరకు మరో కొత్త కన్నడ సోయగం పరిచయం కాబోతుంది.
కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ టాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ చేయబోతుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న చిత్రం అమిగోస్.
ఇందులో ఆశికా రంగనాథ్ నటిస్తున్నట్లుగా టాక్.
ఇప్పటికే ప్రభాస్, మారుతి ప్రాజెక్టులో నటిస్తుందట.
ఇప్పుడు మరో సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది.
ఇక భవిష్యత్తులో అగ్రకథానాయికగా వెలిగే ఛాన్స్ లేకపోలేదు.
తెలుగు తెరకు మరో కన్నడ సోయగం.. ఆశికా రంగనాథ్ అందాల ఫోటోస్..
తెలుగు తెరకు మరో కన్నడ సోయగం..