ఆషికా.. అసలు ఏమై పోయావ్.?
అమిగోస్‌తో పరిచయమైన ఆషికా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు.
అమిగోస్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్
తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది
తనదైన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది
దీంతో ఆషికాకు వరుస అవకాశాలు క్యూకడతాయని అంతా భావించారు
అయితే దీనికి భిన్నంగా ఆషికా ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు
మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి
అయితే అధికారికంగా ఒక్క సినిమా ప్రకటన కూడా రాలేదు
కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది
లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంది