ప్రేమమ్ సినిమాతో మలయాలం ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనుపమ

అఆ సినిమాతో తెలుగు  ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది 

శతమానం భవతి సినిమాతో సోలో హీరోయిన్‌గా తొలి విజయం

తెలుగు, తమిళ, కనడలో వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. 

ప్రస్తుతం 18 పేజిస్, కార్తికేయ 2, బటర్‌ఫ్లై చిత్రాల్లో నటిస్తోంది