కార్తికేయ 2. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).

ఈ మూవీ తర్వాత అనుపమ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఆమె క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుం ఉంటుంది..

తన పెట్ (క్యాట్ ) తో దిగిన కొన్ని ఫొటోస్ ను అను షేర్ చెయ్యగా.. ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

అనుపమ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ హల్ చల్ చేస్తున్నారు..

అనుపమ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ హల్ చల్ చేస్తున్నారు..