ప్రేమమ్ మూవీతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార అనుపమ
తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుందీ బ్యూటీ
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ చిన్నది
ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది
రెస్టారెంట్‌లో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేస్తూ..
తన మూడ్ రోజులో 365 సార్లు మారుతుందన్న అనుపమ
ఆకలితో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువసార్లు మారుతుందని రాసుకొచ్చింది