క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మాన్యూయేల్..

తెలుగు ప్రేక్షకులకు అను ఇమ్మాన్యూయేల్ సుపరిచితమే. 

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి  మెప్పించింది. 

ప్రస్తుతం ఊర్వశివో.. రాక్షసివో సినిమా చేస్తుంది. 

తాజాగా కార్తీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 

తాజాగా కార్తీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 

త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.