గతంలో ఓ వ్యక్తితో ప్రేమతో ఉన్న మాట వాస్తవమే
ఐతే అదొక చేదు అనుబంధం. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు
ఆ బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా..కానీ అది నేను ఊహించుకున్నంత మంచి బంధంకాదు
ఇండస్ట్రీలోని ఏ వ్యక్తితోనూ ఇప్పటి వరకు రిలేషన్‌లోలేను
నాకు ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. ఎవరితో సన్నిహితంగా ఉంటాననేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం
అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో నాకు పెళ్లి అయిపోయిందనే పుకార్లు కూడా వచ్చాయి..అది నిజంకాదు.
నన్ను అన్నివిధాలుగా గౌరవించే మంచి వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను