అనన్య నాగళ్ళ ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనన్య నాగళ్ళ

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించింది

వకీల్ సాబ్ తర్వాత మరోసారి సైడ్ రోల్స్ కే పరిమితమైంది

ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది

రకకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది అనన్య

అనన్య నాగల్ల నెక్స్ట్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది

అనన్య అందాలకు ఫిదా కానీ కుర్రకారు ఉండరు

అనన్య కి తన టాలెంట్ కు తగిన ఛాన్స్ రావడంలేదంటున్నారు ఫ్యాన్స్