క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఎర్రని మందారంలా విరబూసిన అమలాపాల్2009లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ బెజవాడతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిందిపలు హిట్ చిత్రాల్లో నటించిందిపిట్ట కథలుతో వెబ్ సిరీస్‌తోనూ ఆకట్టుకుందిప్రస్తుతం చేతిలో 3 సినిమాలతో బిజీగా ఉంది