అందమైన హీరోయిన్లలో ఒకరు అమలాపాల్

సూపర్ హిట్ చిత్రాలలో నటించింది అమల

కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది

తర్వాత వైవాహిక బంధం కొన్ని కారణాల వల్ల ముగిసిపోయింది.

మళ్లీ సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది.

ఈ నెల 12న విడుదల కాబోతున్న అమలాపాల్ 'కడావర్' చిత్రం

ఈ సినిమాను సొంతంగా నిర్మించిన అమలాపాల్