దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్

ప్రస్తుతం అమలాపాల్  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కడవర్

మర్చురీలోకి వెళ్లి పోస్ట్ మార్టం చేయడం చూసినట్లు చెప్పుకొచ్చింది

పోస్ట్ మార్టం చేయడం చూశాను. నిజంగా చెప్పాలంటే నా జీవితాన్ని మార్చే అనుభవం ఇది

చిన్న చిన్న విషయాలపై ఎలా దృష్టి పెడుతున్నామో నాకు అర్థమైంది

నా జుట్టు కత్తిరించి పూర్తిగా పాత్రలో ఒదిగిపోవాలనుకున్నాను.

ప్రాణం లేని శరీరాన్ని చూసిన తర్వాత జీవితంలో అనేక విషయాలను భిన్నంగా చూడాలనుకున్నాను