హాట్ సమ్మర్లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న అమలా..2009లో మలయాళం చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీబెజవాడ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించిందిసినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది బ్యూటీప్రస్తుతం నేపాల్‌లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది