ఐశ్వర్య రాజేశ్‌ తెలుగమ్మయే అయినా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు

ఐశ్వర్య రాజేశ్‌ తండ్రి రాజేశ్‌ తెలుగులో 40కిపైగా సినిమాల్లో నటించారు

ఆమె అత్తయ్య తెలుగులో 500కి పైగా సినిమాలు చేసింది. తాత కూడా నటుడే

మంచి బ్లాక్‌బస్టర్‌ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఐశ్వర్య వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో తొలిసారి నటించారు

ఐశ్వర్య రాజేశ్‌ తాజా మువీ 'ఫర్హానా' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

తమిళంలో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్నావుకదా తెలుగులో ఎందుకు చేయట్లేదని మా అమ్మ ఓసారి అడిగారు

తెలుగులో అలాంటి సినిమాలు చేయాలంటే నేను పెద్ద స్టార్‌ అయి ఉండాలన్నాను. తెలుగమ్మాయినైనప్పటికీ నాకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చారు