Aishwarya Rajesh (7)

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh (6)

టక్ జగదీష్.. వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Aishwarya Rajesh (5)

అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది

Aishwarya Rajesh (4)

తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఈ చెన్నై సుందరి.

Aishwarya Rajesh (1)

విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ అలరించడానికి సిద్ధమౌతున్నారు.