ఐశ్వర్యరాయ్ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్‌ కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ స్టార్‌కిడ్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది

అలా ఓ వీడియోలో ఆరాధ్య ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది

ఇందులో ఆరాధ్య రెడ్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్‌లో ఎంతో క్యూట్‌గా కనిపించింది

రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన గల్లీబాయ్‌ సినిమాలోని అప్నాటైమ్‌ ఆయేగా పాటకు సూపర్బ్‌గా డ్యాన్స్ చేసింది ఆరాధ్య