15 ఏళ్లలో వయసులోనే ఐష్ కామ్లిన్ పెన్సిల్ యాడ్ చేసింది.
1994లో ఐష్ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది
నెదర్లాండ్స్‌లోని గార్డెన్‌లో ఓ తులిప్ పువ్వు జాతికి ఐశ్వర్య పేరు పెట్టారు
ఐష్‌కు 2009లో పద్మ శ్రీ అవార్డు దక్కింది
ఐశ్వర్యకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం