పసుపు రంగు భయమంటున్న హీరోయిన్..
ఐశ్వర్య లక్ష్మీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
మట్టి కుస్తీ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో కనిపించింది.
ఇందులో పడవ నడిపే యువతిగా కనిపించింది.
డాక్టర్ కావాలనుకొని అనుకోకుండా హీరోయిన్ అయ్యిందంట.
పసుపు రంగు భయమంటున్న హీరోయిన్.
ఆ రంగు చూస్తే భయమంటుంది.
ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిందట.