అదితి హైదరాబాద్‌లోనే జన్మించింది

భరతనాట్యం డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలు పెట్టింది

ప్రజాపతి చిత్రంతో వెండి తెర ఎంట్రీ

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది

ప్రస్తుతం గాంధీ టాక్స్‌లో నటిస్తోంది