12 ఏళ్ల వయసులో ఆత్మహత్య ఆలోచన వచ్చిందని ఇలియాన తెలిపింది

డిప్రెషన్‌తో ఆత్మహత్యా ప్రయత్నం చేశానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు

ఒకానొక సమయంలో సూడసైడ్‌కు సిద్ధపడినట్లు కోన వెంకట్‌ తెలిపారు

ఆరెంజ్‌ ఫ్లాప్‌ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనున్న నాగబాబు

డిప్రెషన్‌లో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని హీరో అబ్బాస్‌ చెప్పుకొచ్చారు

దీపికా కూడా డిప్రెషన్‌తో సూసైడ్‌ చేసుకోవాలనుకుందంటా

 మృణాల్‌ ఠాకూర్‌ ఒకానొక సమయంలో రైలు నుంచి దూకాలని అనుకుందంటా