రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనుపమ..
ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.
అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
తాజాగా రిలేషన్‌షిప్ స్టేటస్‌పై స్పందించింది.
ప్రేమ వివాహం పై సదాభిప్రాయం ఉందని తెలిపింది.
ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ తెలిపింది.
తప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటానంటున్న చిన్నది.
వన్ సైడ్ లవ్‌లో ఉన్నానంటున్న ముద్దుగుమ్మ.