ఈ ఏడాది  పలువురు సినిమా తారలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

మహేశ్‌, నమ్రత దంపతులు హైదరాబాద్‌లో ఏఎన్‌ పేరుతో రెస్టారెంట్‌ను  ప్రారంభించారు

 బన్నీ AAA సినిమాస్‌ పేరుతో థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు

 నాగచైతన్య షోయు పేరుతో మాదాపూర్‌లో కిచెన్‌ రెస్టారెంట్‌ స్టార్ట్ చేశాడు

కాజల్‌ Kare & Karess పేరుతో బేబీకేర్‌ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌ ప్రారంభించింది

శిల్పాబెట్టి హునార్‌ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించింది

శిల్పాబెట్టి హునార్‌ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించింది