తెలుగులో ఎన్నో రామాయణం ఆధారంగా తీసుకున్న చిత్రాలు వచ్చాయి.
అయితే వీటిలో రావణాసురుడి పాత్రలో నటించిన నటులు ఎవరో తెలుసుకుందాం.
సైఫ్ అలీఖాన్ (ఆదిపురుష్)
నాగబాబు (శ్రీ రామదాసు)
స్వాతి (బాల రామాయణం)
కైకాల సత్యనారాయణ (సీతా కళ్యాణం)
ఎస్వి రంగారావు (సంపూర్ణ రామాయణం, 1972)
ఎన్టీఆర్ (భూకైలాస్, శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ కళ్యాణం)
TK భగవతి (సంపూర్ణ రామాయణం, 1958)
వేమూరి గగ్గయ్య (శ్రీ సీతా రామ జననం)