'హాసిని’ అంటూ తెలుగు నాట అల్లరి చేసిన హీరోయిన్ జెనీలియా

తర్వాత ముంబై వెళ్లి హిందీ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది .

‘బాయ్స్’ సినిమాతో జెనీలియా ఎంట్రీ ఇచ్చింది.

జెనీలియాకు చెందిన దేశ్ ఆగ్రో ప్రైవేట్ కంపెనీ ఉంది.

ఆ కంపెనీ అక్రమంగా భూములు కేటాయించిందని బీజేపీ నేతలు ఆరోపించారు.

జెనీలియా మామ రితేష్ తండ్రి గతంలో మహారాస్ట్ర సీఎంగా చేశారు.

కంపెనీకి రూ.120 కోట్లలోన్ అక్రమంగా మంజూరు చేశాయని ఆరోపణలు