అందానికి సంప్రదాయం తోడైతే కనిపించే రూపమే సౌందర్య

జూలై 18న 1972న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో సౌందర్య జన్మించింది.

ఆమె అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌందర్యగా పేరు మార్చుకుంది.

ఆమె భౌతికంగా దూరమై 18 ఏళ్లు అవుతోంది.

కానీ ఇప్పటికి తెలుగింటి ఆడవారి అందరికి ఆమె నవ్వు ఒక చెరగని చిరునామాలా గుర్తు ఉంటుంది..