రియల్ హీరోకి ఏపీలో గుడి కడుతున్న ఫ్యాన్స్..  స్పందించిన సోనూ..

సోనూసూద్‌ పై అభిమానాన్ని మరోసారి చాటుకున్న ఫ్యాన్స్ 

ఆంధ్ర‌, తెలంగాణ సరిహద్దులో  గుడి నిర్మాణం 

తనకు కడుతున్న గుడిపై  స్పందించిన సోనూసూద్‌

అభిమానులు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు చెప్పిన సోనూ  

నా కోసం గుడి కట్టడం కంటే ఎవరికైనా చదువు చెప్పించండి

రోగులకు చికిత్స అందించండి.. పేదల అవసరాలు తీర్చండి.

పాఠశాలలు, ఆసుపత్రులు కట్టడానికి చేతనైనంత సాయం   చేయమని సూచన