స్పీడ్ పెంచిన యంగ్ అండ్ టాలెంటెడ్  హీరో.. సత్యదేవ్

హీరోలిజం మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలితో ఆకట్టుకుంటున్నాడు..

తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.