మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు..

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నడు

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)

ఈ సినిమాలో రవితేజాకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు

ఈ చిత్రాన్ని జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్