రష్మిక మందన్న సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది

టాలీవుడ్ లో కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన రష్మిక

భారీ పారితోషికం అందుకుంటున్న అమ్మడు

రష్మిక ఇప్పుడు  వ్యాపారం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది

 రష్మిక వేగన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం

ఈ సంస్థకి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తోంది