ఇంట్లో నాన్న ఫోటోస్ చాలా తక్కువగా ఉంటాయి.. రామ్ చరణ్ కామెంట్స్..
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రామ్ చరణ్.
ఆస్కార్ ఈవెంట్స్ కోసం వెళ్లిన చరణ్.
అమెరికాలో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చరణ్.
రాజమౌళితో పనిచేయం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు.
అలాగే ఇంట్లో చిరంజీవి మూవీస్ ఫోటోస్ తక్కువగా ఉంటాయట.
చిరు ఇంట్లో సాధారణంగా ఉంటారని.. ఇంట్లో సినిమాలు గురించి మాట్లాడారట.
అందుకే ఇంట్లో చిరు సినిమాల ఫోటోస్ ఎక్కువగా ఉండవని తెలిపారు చరణ్.
ప్రస్తుతం ఆర్సీ 15 చిత్రంలో నటిస్తున్నారు చరణ్.