ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రఘువరన్‌

విలన్‌ పాత్రలో నటించి మెప్పించారు

 తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో 150 చిత్రాల్లో నటించారు

కెరీర్‌లో సక్సెస్‌ అయినా జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు

తెలుగు నటి రోహిణిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు, కానీ ఏడేళ్లకే విడాకులు తీసుకున్నారు

తర్వాత మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిసయ్యారు

 49 ఏళ్ల వయసులోనే నిద్రలో గుండెపోటుతో మరణించారు

చనిపోవడానికి ముందు నిద్రలో చనిపోయే సీన్‌లో నటించడం యాధృచ్చికం