కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్.
దాదాపు మూడేళ్లుగా వెండితెరపై కనిపించలేదు.
ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రుద్రుడు(Rudhrudu).
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు.
డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ లుక్ లో లారెన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు..