సినీ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్‌‌కు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి

 స్విమ్మింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, స్విమ్మింగ్‌లో రాణిస్తున్న  వేదాంత్

ఇటీవల జరిగిన నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో ఏకంగా 7 పతకాలు సాధించి కొత్తరికార్డు సృష్టించిన వేదాంత్

వ‌చ్చే ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్న వేదాంత్

భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ లేకపోవడంతో ట్రైనింగ్ కోసం భార్య, కొడుకుతో కలిసి దుబాయ్‌కి వెళ్లిన మాధవన్

 తన కుమారుడు భారత్ తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని పతకం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్న మాధవన్