లక్ష రూపాయల ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ

అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటుపై చర్యలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ చలాన్

ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నెం.1  ప్లాట్‌ నెం. 6 ఇంటి ఆవరణలో 15 అడుగుల బోర్డు