టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగువారిని కడుపుబ్బా నవ్వించారు కాదంబరి కిరణ్‌

బుధవారం ఆయన కుమార్తె పూర్ణ సాయి శ్రీ పెళ్ళి  జరిగింది

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఈ వివాహం జరిగింది

ఈ వివాహ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు

టాలీవుడ్‌ ప్రముఖులు శ్రీకాంత్‌, ఆలీ, కోటా శ్రీనివాసరావు, కౌసల్య ఈ పెళ్ళి వేడుకలో పాల్గుని నూతన వధూవరులను ఆశ్వీరాదించారు

కాదంబరి కిరణ్‌ టెలివిజన్‌ యాక్టర్ గా కెరీర్‌ మొదలుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించారు