కిసాన్ ర్యాలీకి ఆజ్యం పోసిన  దీప్ సిద్దు ప్రసంగం

బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటున్న  రైతు సంఘాలు

కింగ్‌ ఫిషర్‌  మోడల్‌గా ఎంట్రీ 

తొలి సినిమా  రామ్‌తా జోగితో  సినీ అరంగ్రేటం

‘జోరా 10 నంబారియా’ తో  బ్లాక్ బస్టర్ హీట్ 

ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఫేస్‌బుక్‌‌లో పోస్టుతో సంచలనం