సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ అంజలి

ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ

ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

హీరోయిన్ గా నే కాకుండా ఇలా స్పెషల్ ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈ అమ్మడుకి పెట్స్ అంటే ఎంతో ఇష్టం. 

తాజాగా తన పెట్ తో కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది..