ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు చిట్కాలు
కరక్కాయ పెచ్చుల పొడి 50 గ్రాములు, గుంటగలగరాకు పొడి 50 గ్రాములు, బెల్లం పొడి 50 గ్రాములు బాగా కలుపుకుని నిల్వ చేసుకోవాలి.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు చిట్కాలు
రోజూ పది గ్రాముల చొప్పున ముద్దగా చేసుకుని చప్పరించాలి.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు చిట్కాలు
మిరియాలను నేతిలో వేయించి, కొద్దిగా జీలకర్ర కలిపి నూరి నీటిలో కలుపుకుని తాగితే ప్రయోజనముంటుంది.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు చిట్కాలు
గోధుమలను వేయించి పొడి చేసి, చక్కెర కలిపి ఉండలు చేసుకోవాలి. రోజూ ఒక చిన్న ముద్ద తింటూ వుంటే ఉపశమనం ఉంటుంది.