అజీర్ణ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు

ఆయుర్వేద షాపుల్లో దొరికే శంఖ భస్మం, శొంఠి పొడిని స‌మానంగా క‌లుపుకోవాలి.

అజీర్ణ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు

ఈ పొడిని నిల్వ‌చేసుకుని, ఒక గ్లాసు నీటిలో ఒక గ్రాము చొప్పున క‌లుపుకుని రోజూ రెండు పూటలా తాగాలి.

అజీర్ణ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు

గింజ‌లు లేని ఎండిన న‌ల్ల ద్రాక్ష‌, క‌ర‌క్కాయ‌ల‌ను స‌మానంగా తీసుకుని, ఇందులో కాస్త తేనె క‌లిపి బాగా నూరాలి.

అజీర్ణ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు

ఈ మిశ్ర‌మాన్ని ఉసిరికాయంత ఉండ‌లుగా చేసుకోవాలి. పూట‌కు ఒక‌టి వేడినీళ్ల‌తో మింగాలి.

అజీర్ణ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు