ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు.. ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

విదురుడు చెప్పిన నీతులు నేటి మానవునికి అనుచరణీయం

ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రిగా ఉన్న విదురుడు మానవ ధర్మం, రాజ ధర్మం వంటి అనేక విషయాలను తెలిపాడు

మహాత్మ విదుర ప్రకారం, ఇతరుల సంపద, అందాన్ని చూసి అసూయపడే వ్యక్తి.. ఎప్పుడూ సంతోషంగా జీవించడు

విదుర నీతి ప్రకారం.. మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇతరులను గౌరవించాలి

విదుర నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన బుద్ధి ప్రకారం నడుచుకోవాలి. ఏ నిర్ణయమైనా దాని మంచి చెడ్డలు ఆలోచించిన తర్వాతే తీసుకోవాలి

విదుర నీతి ప్రకారం.. ఎవరి ప్రవర్తన ఉదాత్తంగా ఉంటుందో వారికి ఆనందం, బలం, సంపద , అదృష్టం లభిస్తాయి

దుర్యోధనుడు పాండవులను చూసి అసూయపడ్డాడు. అసూయ ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది