కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది
ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్ర ప్రభావం చూపుందీ మహమ్మారి
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా దాని దుష్ప్రభావాలు కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు
ముఖ్యంగా పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందని తేలింది
శుక్ర కణాల వేగం తగ్గడంతో సంతాన సామర్థ్యం తగ్గుతుంది
శీఘ్ర స్కలనం సమస్య వెంటాడుతందని నిపుణులు చెబుతున్నారు