శృంగారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని తెలిసిందే

పెన్సిల్వేనియో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి

శృంగారంలో తృప్తి లేకపోతే మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని తేలింది

వృద్ధాప్యంలో మతిమరుపు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు

56-68 ఏళ్ల మగవారిని 12 ఏళ్లు పరిశీలించి ఈ విషయాన్ని తెలిపారు

 అంగ స్తంభం, శృంగార తృప్తి తగ్గటానికీ మతిమరుపు రావడానికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు

ఇక శృంగారంలో తృప్తి భావన తగ్గటానికి మానసిక మార్పులు కారణమని చెబుతున్నారు

తృప్తి పొందని వారిలో డిమెన్షియా, అల్జీమర్స్‌, గుండెజబ్బు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తేలింది