ఆయుష్షు పెరగాలంటే రోజూ వ్యాయామం, మంచి జీవన విధానం పాటించాలని తెలిసిందే
అయితే శృంగారం కూడా ఈ పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
దీంతో జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగించొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి
మరణించే ముప్పును సగానికి తగ్గించ్చవచ్చంటా
శృంగారంతో కుంగుబాటు, దిగులు దరిజేరవు
శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది.
శృంగారంతో రోగనిరోధకశక్తీ పెరుగుతుంది
వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ (ఐజీఏ) మోతాదు పెరిగినట్లు తేలింది