హెచ్‌-1బీ వీసాల్లో  అత్యధికంగా భారతీయులకే

 తాజాగా జారీ  చేసిన వాటిలో  75 శాతం మనవాళ్లకే

2018లో 69 శాతం ఉండగా ఇప్పుడు 75 శాతానికి ఎగబాకింది

ఈ ఏడాది మార్చి 20 నాటికి 1,33,135 మంది విద్యార్థులు యూఎస్‌ వెళ్లారు

అత్యధికులు అమెరికా, కెనడా, యూకేలకు వెళ్తున్నారు