రామ్‌చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
ఆర్సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోందీ మూవీ
ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది
ఈ సినిమాకు సీఈఓ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది
మార్చి 27న చెర్రీ బర్త్‌డే రోజు బైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం