ఇతరుల సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేసే  వాడు

కష్టాల్లో వదిలేయకుండా ఉన్న వాడు మంచోడు

ఇతరుల గురించి మీ దగ్గర చెడు మాట్లాడే వారితో జాగ్రత్త

తమ స్వార్థం చూసుకునే వారికి దూరంగా ఉండడమే మంచిది

అవసరం ఉన్నప్పుడు పొగిడే వారిని నమ్మడం అంత మంచిది కాదు