శ్రీదేవి తనయ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే
ఎన్టీఆర్30 మూవీతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది
గతంలో చాలా సార్లు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వచ్చినా అది ఇప్పుడు నిజమైంది
ఇక జాన్వీ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై నెట్టింట వార్తలు వైరల్ అవుతన్నాయి
ఎన్టీర్ మూవీ కోసం జాన్వీ ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం
జాన్వీని ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ కూడా సై అన్నట్లు టాక్