కరోనా నుంచి కోలుకున్న పురుషుల్లో తగ్గుతున్న వీర్యం నాణ్యత.
ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడి.
మూడు నెలలపాటు శుక్రకణాలపై ప్రభావం.
37 శాతానికి తగ్గిన శుక్రకణాల సంఖ్య.
శుక్రకణాల కదలిక 60% తగ్గినట్లు గుర్తింపు.
మూడు నెలల తర్వాత మళ్లీ సాధారణ స్థితికి.