1990లో బంపర్‌ హిట్ కొట్టిన 'ఆషికి' మువీలో రాహుల్‌, అను అగర్వాల్‌ నటీనటులు

తొలి చిత్రంతోనే ఘన విజయం సాధించడంతో అను అగర్వాల్‌కు హాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయ్‌

ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించినా పెద్దగా రాణించలేకపోయింది

1991లో కారు ప్రమాదంలో అను అగర్వాల్‌ తీవ్రంగా గాయపడింది

29 రోజులు కోమాలోనే ఉండి తర్వాత కోలుకుంది కానీ గతాన్ని మర్చిపోయింది.

చివరికి మాతృభాష కూడా అర్థంకాక నరకం చూసింది

3 ఏళ్లకంటే బతకదన్న డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా తనతోతానే పోరాడి మర్చిపోయిన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది