ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ అందరికి సుపరిచితురాలే

ఐరా ఖాన్ తన ప్రేమను అధికారికంగా బయటపెట్టింది.

ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఐరా

 ఆమిర్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తున్న నుపుర్ శిఖారే

 ఇదే సమయంలో ఐరా ఖాన్ తో పరిచయం

 2020 నుంచే ప్రేమలో ఉన్న జంట

 ఐరాకు ఉంగరాన్ని తొడిగి, ముద్దు పెట్టాడు ప్రియుడు నుపుర్