ఐపీఎల్ ముగింపు సందర్భంగా 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్ లాంచ్  

ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో అమీర్ ఖాన్ పానీ పూరీ తింటూ కనిపించాడు.

ఇక్కడ వీడియో చూడండి

జుహులో పానీ పూరీని ఆస్వాదిస్తూ కనిపించాడు

అమీర్ ఖాన్‌ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు 

రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపైకి వస్తున్నా  అమీర్ ఖాన్

ఆగస్ట్ 11న సినిమా థియేటర్లలో విడుదల కానుంది